about mother .....by one student..............
అమ్మ……
నీ పొత్తిళ్ళలో పసిపాపగా ఉన్నప్పుడు నేర్చుకున్నా…
సుకుమారం అంటే ఏంటో,
నాకు ఓ చిన్న దెబ్బ తగిలినప్పుడు నేర్చుకున్నా….
ప్రేమ అంటే ఏంటో,
నన్ను పట్టుకొని బడికి తీసుకెళ్లినప్పుడు నేర్చుకున్నా….
వినయం అంటే ఏంటో,
నేను పెద్దవాడిని అయ్యేటప్పుడు నేర్చుకున్నా….
మాట్లాడటం అంటే ఏంటో,
ఓ తప్పుకి నన్ను కొట్టినప్పుడు నేర్చుకున్నా…..
తప్పు అంటే ఏంటో,
నేను అలిగినప్పుడు నేర్చుకున్నా….
బుజ్జగింపు అంటే ఏంటో,
కాని!
ఇప్పటికి తెలుసుకోలేకున్నా…………
అమ్మ కంటే దేవుడే ఎక్కువ అంటారేంటో………………
No comments:
Post a Comment